ADB: వందేమాతరం 150వ జయంతి సందర్భంగా శ్రీ సరస్వతి విద్యాపీఠం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా శిశుమందిరాల్లో శుక్రవారం ఉదయం 11 గంటలకు సామూహిక వందేమాతరం గేయాలాపన నిర్వహించారు. బోథ్ పట్టణంలోని శ్రీ సరస్వతి శిశుమందిర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కలిసి సంపూర్ణ వందేమాతరం గీతాన్ని ఆలపించారు.
తెలంగాణ
కోటి గళాలతో వందేమాతరం గేయాలాపన


