హార్దిక్ పాండ్యా టీమిండియాలో అత్యంత విలువైన ఆటగాడని హెడ్ కోచ్ గంభీర్ అన్నాడు. సౌతాఫ్రికా వేదికగా జరిగే 2027 వన్డే ప్రపంచకప్‌లో పాండ్యా కీలకం కానున్నాడని తెలిపాడు. ఆరు లేదా ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి, 10 ఓవర్లు బౌలింగ్ చేయగల ప్లేయర్లు చాలా తక్కువ జట్లలో ఉంటారని చెప్పాడు. అయితే, పాండ్యా తరచుగా గాయాలపాలవ్వడం కాస్త కలవరపెట్టే అంశమన్నాడు.
క్రీడలు
వరల్డ్ కప్‌లో పాండ్యా పాత్ర కీలకం: గంభీర్


