సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ మాథ్యూ బ్రీట్జ్కే అరుదైన రికార్డు సాధించాడు. AUSతో జరిగిన వన్డేలో 75 పరుగులు చేయడంతో పాటు ఒక వికెట్ తీసి, 4 క్యాచ్‌లు అందుకున్నాడు. దీంతో ఈ ఘనత సాధించిన తొలి SA క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. ఓవరాల్‌గా ఐదో ప్లేయర్‌గా నిలిచాడు. గతంలో సచిన్ PAKపై 1998లో 67 పరుగులు చేసి, ఒక వికెట్ తీయడంతో పాటు 4 క్యాచ్‌లు అందుకున్నాడు.
క్రీడలు
సరికొత్త రికార్డు సృష్టించిన సౌతాఫ్రికా ప్లేయర్


