లైంగిక వేధింపుల కేసులో రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌ను నిర్దోషిగా విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ.. మహిళా రెజ్లర్లు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టు రేపు విచారణ జరపనుంది. కాగా, ప్రాసిక్యూషన్ సరైన ఆధారాలు చూపలేకపోయిందంటూ బ్రిజ్ భూషణ్‌ను నిర్దోషిగా ట్రయల్ కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.
క్రీడలు
ట్రయల్ కోర్టు తీర్పుపై మహిళా రెజ్లర్ల అప్పీల్


