హైదరాబాద్: 28°C
క్రీడలు

ఆసియా గేమ్స్‌లో సాత్విక్-చిరాగ్ జోడీకి షాక్

ఆసియా గేమ్స్‌లో భారత డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ - చిరాగ్ శెట్టి తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టారు. డిఫెండింగ్ చాంపియన్‌లుగా బరిలోకి దిగిన ఈ జోడీ.. థాయ్‌లాండ్ టీమ్ చేతిలో 12-21, 21-19, 21-14 తేడాతో ఓటమిపాలయ్యారు. డబుల్స్ విభాగంలో కచ్చితంగా పతకం సాధిస్తారని అభిమానులు పెట్టుకున్న ఆశలను వీరు ఆవిరి చేశారు. వీరి ఓటమి అభిమానులను భారీ షాక్‌కు గురిచేసింది.