హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వందేమాతరం సామూహిక గానంలో ఎమ్మెల్యే పవార్

NRML: భైంసా పట్టణ కేంద్రంలో ఈరోజు వందేమాతరం 150వ సంవత్సరం సందర్భంగా ‘నమామి భారతం’ కార్యక్రమంలో భాగంగా ఎస్‌ఎస్‌ జిన్నింగ్ ఫ్యాక్టరీలో సామూహిక గానం నిర్వహించారు. ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పాల్గొని మాట్లాడారు. యువత దేశభక్తి, శాస్త్రీయ దృక్పథంతో ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.