KNR: హుజురాబాద్ నుండి కరీంనగర్ వెళ్తున్న ప్యాసింజర్ ఆటో శంకరపట్నం మండలం కొత్తగట్టు జాతీయ రహదారిపై అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కాగా, అతని భర్తకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది ప్రధమ చికిత్స అందిస్తూ హుజురాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
అదుపుతప్పి ఆటో బోల్తా


