VKB: ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని PSHMA జిల్లా అధ్యక్షుడు ఆనంద్ కుమార్ జిల్లా DEO అబ్దుల్ ఘనీని కోరారు. ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులతో కలిసి DEOను కలిసిన ఆయన, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. వాటిపై సానుకూలంగా స్పందించి, పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
DEOను కలిసిన PSHMA ప్రతినిధులు


