PPM: జిల్లా వ్యాప్తంగా జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం శుక్రవారం ప్రారంభమైంది. స్థానిక గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 1-19 ఏళ్ల పిల్లలందరికీ మాత్రలు అందించాలని అధికారులను ఆదేశించారు. అనారోగ్యంతో ఉన్న పిల్లలకు మాత్రలు వేయరాదని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం


