KNR: కరీంనగర్ జిల్లా కోర్టు ఆవరణలో అడ్వకేట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ థ్రిఫ్ట్ అండ్ క్రెడిట్ సొసైటీ పరిపాలనా కార్యాలయాన్ని జిల్లా జడ్జి శివకుమార్ శుక్రవారం ప్రారంభించారు. సొసైటీ చైర్మన్ గడ్డం లక్ష్మణ్, వైస్ చైర్మన్ చంద్రపాటి కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.
తెలంగాణ
అడ్వకేట్స్ సొసైటీ కార్యాలయం ప్రారంభం


