ఇంగ్లండ్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ జోస్ బట్లర్ వైట్ బాల్ క్రికెట్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ వన్డే, టీ20 ఫార్మాట్లలో కలిపి 10,000 పరుగుల మైలురాయిని అందుకున్న తొలి ఇంగ్లండ్ క్రికెటర్‌గా బట్లర్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్ అతడు ఈ ఘనత సాధించాడు. బట్లర్ 204 వన్డేల్లో 5,678 పరుగులు, 163 టీ20ల్లో 4,384 పరుగులు చేశాడు.
క్రీడలు
చరిత్ర సృష్టించిన జోస్ బట్లర్


