భారత క్రికెట్ జట్టు టైటిల్ స్పాన్సర్‌షిప్ హక్కులను ముత్తూట్ ఫిన్‌కార్ప్ దక్కించుకుంది. రెండేళ్ల కాలానికి గాను ఈ ఒప్పందం కుదిరింది. ఈ కాలంలో భారత్ 10 టెస్టులు, 12 వన్డేలు, 13 టీ20లు ఆడనుంది. ఈ ఒప్పందంలో భాగంగా ఒక్కో మ్యాచ్‌కు ముత్తూట్ సంస్థ రూ.4 కోట్ల 85 లక్షల బేస్ ధరతో చెల్లించనుంది. కాగా, వెస్టిండీస్‌తో జరిగే సిరీస్ నుంచి ఈ ఒప్పందం ప్రారంభం కానుంది.
క్రీడలు
భారత క్రికెట్‌కు కొత్త టైటిల్ స్పాన్సర్


