హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'ప్రభుత్వ వైఖరితో సింగరేణిలో సంక్షోభం'

MNCL: రాష్ట్ర ప్రభుత్వం రూ. 55 వేల కోట్ల బకాయిలు చెల్లించకపోవడంతో సింగరేణిలో సంక్షోభం నెలకొందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ అన్నారు. శుక్రవారం నస్పూర్ ప్రెస్ క్లబ్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ సింగరేణి బొగ్గు, విద్యుత్ కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం డబ్బులు మాత్రం ఇవ్వడం లేదని తెలిపారు.