ADB: సమిష్టి కృషితోనే గ్రామ అభివృద్ధి సాధ్యమని సర్పంచ్ అరుణ్ కుమార్ అన్నారు. శుక్రవారం తాంసి మండలంలోని కప్పర్ల గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామంలో సబ్‌స్టేషన్ ఏర్పాటుతో విద్యుత్ సమస్య తీరుతుందన్నారు. గ్రామంలో ఉన్న సమస్యలను అధికారులు నాయకుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.
తెలంగాణ
VIDEO: సమిష్టి కృషితోనే గ్రామ అభివృద్ధి సాధ్యం: అరుణ్ కుమార్


