హైదరాబాద్: 28°C
తెలంగాణ

పర్యాటక ప్రాంతాలపై అవగాహన కలిగి ఉండాలి: కలెక్టర్

ADB: పర్యాటక ప్రాంతాలపై విద్యార్థులకు అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. శుక్రవారం ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ‘తెలంగాణ దర్శిని’ కార్యక్రమంలో భాగంగా యువ పర్యాటక క్లబ్ విద్యార్థుల కుంటాల జలపాతం విహారయాత్రను కలెక్టర్ రాజర్షి షా క్యాంపు కార్యాలయం వద్ద జెండా ఊపి ప్రారంభించారు. పర్యాటక అధికారి రవికుమార్, డీఈవో మాధవి ఉన్నారు.