ఆసియా క్రీడల కోసం భారత జట్టు జపాన్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. సంజూ ఉన్నప్పటికీ త్వరలోనే వైభవ్ సూర్యవంశీ కూడా తుదిజట్టులోకి వస్తాడని అంచనా వేశాడు. అయితే, తిలక్ వర్మ లేదంటే శివం దూబే తుదిజట్టు నుంచి కనుమరుగు అవడం ఖాయమని అభిప్రాయపడ్డాడు. వీరిద్దరిలో ఒకరిని తప్పించి వైభవ్‌కు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందన్నాడు.
క్రీడలు
వైభవ్‌కు లైన్ క్లియర్!


