ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. 10 మీటర్ల ఎయిర్‌పిస్టల్ మిక్స్‌డ్ విభాగంలో కమల్ జీత్, సురుచి సింగ్ జోడీ స్వర్ణ పతకం సాధించింది. మరోవైపు 50 మీటర్ల రైఫిల్ విభాగంలో తోమర్, రుద్రాక్ష్ పాటిల్, నీరజ్ రజతం దక్కించుకున్నారు. అలాగే, మిక్స్‌డ్ డబుల్స్ స్క్వాష్ పోటీలో జోషనా చినప్ప, సెంథిల్ కుమార్ సెమీస్‌కు చేరి పతకాన్ని ఖాయం చేసుకున్నారు.
క్రీడలు
భారత్‌కు మరో స్వర్ణం


