హైదరాబాద్: 28°C
క్రీడలు

సిద్దూ రికార్డ్ బద్దలుకొట్టిన మాథ్యూ బ్రీట్జ్కే

సౌతాఫ్రికా యువ సంచలనం మాథ్యూ బ్రీట్జ్కే వన్డేల్లో దుమ్మురేపుతున్నాడు. AUSతో మ్యాచ్‌లో 112 పరుగులు చేసిన అతడు.. తొలి 14 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 8 హాఫ్ సెంచరీలు చేసిన భారత మాజీ క్రికెటర్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ రికార్డును సమం చేశాడు. అయితే పరుగుల్లో మాత్రం సిద్దూ(634) కంటే బ్రీట్జ్కే (822) ముందున్నాడు. ఈ అరుదైన ఘనత సాధించిన ఆటగాళ్లు వీరిద్దరే కావడం విశేషం!