ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో సఫారీ బ్యాటర్ మాథ్యూ బ్రీట్జ్కే (112) అద్భుత శతకంతో చెలరేగాడు. ఈ ఇన్నింగ్స్‌తో తొలి 14 వన్డేల్లో అత్యధిక పరుగులు (822) సాధించిన బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో పాక్ ఆటగాడు ఇమామ్ (759) రికార్డును బ్రేక్ చేశాడు. సచిన్(277), కోహ్లి(468)లకు కూడా సాధ్యం కాని ఈ రికార్డును బ్రీట్జ్కే అందుకోవడం విశేషం.
క్రీడలు
సఫారీ బ్యాటర్ ప్రపంచ రికార్డు


