హైదరాబాద్: 28°C
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో పతకం

జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ మరో పతకం పతకం సాధించింది. మిక్స్‌డ్ 4x400 మీటర్ల రిలేలో మను, పూవమ్మ, విశాల్, విద్యతో కూడిన భారత జట్టు 3:14:46 నిమిషాల్లో రేసును పూర్తి చేసి రజత పతకం కైవసం చేసుకున్నారు. అంతకుముందు మహిళల 10,000 మీటర్ల పరుగులో సీమా కుమారి కాంస్యం సాధించింది. దీంతో ఆసియా క్రీడల్లో భారత్ పతకాల సంఖ్య 17కు చేరింది.