బౌలింగ్ పిచ్‌లపై ఎలా ఆడాలో భారత బ్యాటర్లకు తెలియడం లేదని మాజీ క్రికెటర్ వసీం జాఫర్ విమర్శించాడు. స్పిన్, స్వింగ్ పరిస్థితుల్లో బ్యాటర్లు తేలిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశాడు. అన్ని పిచ్‌లపై ఒకే దూకుడు ప్రదర్శించకుండా, పరిస్థితులకు తగినట్లు ఆటను మార్చుకోవాలని చెప్పాడు. లేదంటే భవిష్యత్తులో తీవ్ర అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించాడు.
క్రీడలు
భారత బ్యాటర్లకు ఆడటం రాదు: జాఫర్


