మహిళల ఆంధ్రా ప్రిమియర్ లీగ్ 2026 మ్యాచులకు వర్షం తీవ్ర అంతరాయం కలిగించింది. మంగళగిరిలో కురిసిన భారీ వర్షాలకు టాస్ కూడా పడకుండానే రాయలసీమ - వైజాగ్, అమరావతి - గోదావరి జట్ల మధ్య జరగాల్సిన రెండు మ్యాచ్‌లు రద్దు అయినట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో ఈ నాలుగు జట్లకు చెరొక పాయింట్‌ను కేటాయించారు.
క్రీడలు
WAPL 2026: రెండు మ్యాచ్‌లు రద్దు


