ఇంగ్లండ్ స్టార్ పేసర్ రీస్ టోప్లీ తన ఆల్-టైమ్ టీ20 ఎలెవన్‌ను ప్రకటించాడు. ఇందులో భారత్ నుంచి కోహ్లీ, సూర్యకుమార్, బుమ్రాలకు స్థానం కల్పించాడు. అయితే, రోహిత్ శర్మకు మాత్రం ఈ జట్టులో అవకాశం ఇవ్వలేదు. టోప్లీ ఎంపిక చేసిన జట్టు: గేల్, జోస్ బట్లర్, డివిలియర్స్, కోహ్లీ, సూర్య, పొలార్డ్, షాహిద్ అఫ్రిది, లసిత్ మలింగ, బుమ్రా, బ్రెట్ లీ, ముత్తయ్య మురళీధరన్.
క్రీడలు
ఆల్‌టైమ్ టీ20 ఎలెవన్.. రోహిత్‌కు నో ఛాన్స్!


