ఆస్ట్రేలియా-Aతో తొలి అనధికారిక టెస్టులో భారత్-A విజయం దిశగా సాగుతోంది. 363 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ మూడో రోజు ఆట ముగిసేసరికి 2 వికెట్లకు 55 పరుగులు చేసింది. భారత్ గెలవడానికి ఇంకా 8 వికెట్లు కావాలి. అంతకుముందు కెప్టెన్ పడిక్కల్ (59) రాణించగా.. బౌలర్లు తనుష్, తుషార్ చెరో వికెట్ తీసి ఆసీస్‌ను దెబ్బతీశారు.
క్రీడలు
విజయానికి 8 వికెట్ల దూరంలో భారత్


