హైదరాబాద్: 28°C
క్రీడలు

మిక్స్‌డ్ డబుల్స్ టీటీలో దివ్యా చితాలె

ఆసియా క్రీడల్లో భాగంగా టేబుల్ టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో భారత జోడీ సత్తా చాటింది. హాంకాంగ్‌కు చెందిన డూ హోయ్ కెమ్, వాంగ్ చున్ టింగ్‌లను ఓడించి మనుష్ షా, దియా చితాలే జోడీ పతకాన్ని ఖాయం చేసుకుంది. వీరు తమ ప్రత్యర్థులను ఓడించి సెమీఫైనల్స్‌కు చేరుకుని టేబుల్ టెన్నిస్‌లో తొలి పతకాన్ని ఖరారు చేశారు.