ఇంగ్లండ్‌తో జరగుతున్న రెండో వన్డేలో శ్రీలంక 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణిత ఓవర్లలో 321/6 పరుగులు చేసింది. ఈ మ్యచ్‌లో కుశాల్ మెండిస్ అద్భుత శతకంతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం శ్రీలంక బౌలర్లు సమష్టిగా రాణించి ఇంగ్లండ్ బ్యాటర్లను కట్టడి చేశారు. దీంతో శ్రీలంక మూడు మ్యాచ్‌ల సిరీస్ 1-1తో సమం చేసింది.
క్రీడలు
వన్డే సిరీస్‌ను సమం చేసిన శ్రీలంక


