హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తెనాలి సుల్తానాబాద్‌లో కుక్కల బెడద

GNTR: తెనాలి సుల్తానాబాద్ ఆలపాటి నగర్‌లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ముఖ్యంగా సాయిబాబా గుడి రోడ్డులో పదుల సంఖ్యలో కుక్కలు గుంపులుగా సంచరిస్తూ.. ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. మహిళలు, విద్యార్థులు, ఈ మార్గంలో వెళ్లేందుకు భయపడుతున్నారు. కుక్కల బెడదతో ఇబ్బందులు పడుతున్న స్థానికులు.. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.