హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పిడుగుపాటుకు బాధితులకు చేయూత

BPT: సంతమాగులూరు మండలం ఏల్చూరులో ఇటీవల పిడుగుపాటుకు ఇల్లు కోల్పోయిన అంకమ్మరావు కుటుంబానికి ముస్తఫా మాస్టారు, అమ్మ స్టూడియో రఫీ అండగా నిలిచారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి దుస్తులతో పాటు నగదు సాయం అందజేశారు. ఆపద సమయంలో స్పందించి సహాయం చేసిన ముస్తఫా మాస్టారు, రఫీకి అంకమ్మరావు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.