WGL: వరంగల్‌లో ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్లు, ఆర్‌ఓబీ భూసేకరణ, భద్రకాళి ఆలయ మాడ వీధులు, గ్రీన్‌ఫీల్డ్, ఎయిర్‌పోర్టు, టెక్స్‌టైల్ పార్కులకు కనెక్టివిటీ రహదారుల పనులపై కుడా చైర్‌పర్సన్ గుండు సుధారాణి సమీక్షించారు. పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్,కుడా వైస్ చైర్‌పర్సన్ చాహత్ బాజ్‌పాయితో కలిసి సమీక్ష నిర్వహించారు.
తెలంగాణ
అభివృద్ధి పనుల పురోగతిపై గుండు సుధారాణి సమీక్ష


