జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వివిధ అభివృద్ధి, సంక్షేమ ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను చట్టబద్ధంగా, పారదర్శకంగా నిర్వహించాలని ఐడిఓసి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. భూసేకరణ సమయంలో సంబంధిత చట్టాలు, నిబంధనలు, ప్రభుత్వ ఉత్తర్వులు, న్యాయస్థానాల తీర్పులను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని తెలియజేశారు.
తెలంగాణ
'భూసేకరణ ప్రక్రియ పారదర్శకంగా ఉండాలి'


