GDWL: అయిజ మున్సిపాలిటీ మాలపేట కాలనీకి చెందిన మెడిసిన్ విద్యార్థిని అనారోగ్యంతో మృతి చెందింది. గ్రామానికి చెందిన చింతలన్న కుమార్తె పావని అనారోగ్యంతో హైదరాబాద్ నిమ్స్‌లో చేరింది. చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పావని మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
తెలంగాణ
అనారోగ్యంతో మెడిసిన్ విద్యార్థిని మృతి


