ఆసియా క్రీడల్లో భారత పురుషుల కబడ్డీ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. థాయ్‌లాండ్‌తో జరిగిన సెమీస్‌లో 66-28 స్కోరుతో గెలుపొంది తుది పోరుకు అర్హత సాధించింది. దీంతో భారత్‌కు మరో పతకం ఖాయమైంది. రేపు జరగనున్న ఫైనల్ పోరులో భారత జట్టు తైవాన్ లేదా ఇరాన్‌తో తలపడే అవకాశం ఉంది. కాగా, ఇప్పటికే భారత మహిళల కబడ్డీ జట్టు ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే.
క్రీడలు
ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్


