JGL: మహారాష్ట్ర నాసిక్‌లో ఈ నెల 27 నుంచి 30 వరజఫ్స్ జరిగే జాతీయ త్రోబాల్ పోటీలజఫ్స్ జగిత్యాల రూరల్ మండలం తాటిపల్లి ZPHS జఫ్స్ చెందిన టెన్త్ విద్యార్థిని పూదరి అనుశ్రీ ఎంపికైనట్లు పీఈటీ సతీష్ ఇవాళ తెలిపారు. జగిత్యాల రూరల్ మండల విద్యాధికారి ములస్తం గంగాధర్, గ్రామ సర్పంచ్ బొలిశెట్టి గంగారెడ్డి, ఉపాధ్యాయులు, గ్రామస్తులు ఆమెను అభినందించారు.
తెలంగాణ
జాతీయ త్రోబాల్‌కు తాటిపల్లి విద్యార్థిని ఎంపిక


