NGKL: అమ్రాబాద్ మండలం జంగంరెడ్డిపల్లి గ్రామంలో అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ శుక్రవారం పర్యటించారు. గ్రామ ప్రజలతో సమస్యలపై చర్చించారు. విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ తదితర సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
తెలంగాణ
జంగారెడ్డిపల్లిలో పర్యటించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ


