హైదరాబాద్: 28°C
తెలంగాణ

తుంగభద్రకు స్వల్ప వరద

GDWL: ఎగువన ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో తుంగభద్ర నదికి స్వల్పంగా వరద పెరిగింది. శుక్రవారం అయిజ మండలంలోని కుట్కనూరు, పులికల్, కేశవరం, వేణిసోంపురం గ్రామాల శివారుల్లో నది ప్రవహిస్తోంది. వర్షాకాలం ప్రారంభం నుంచి నీరు లేక పంటలు ఎండుదశకు చేరుతుండగా.. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు రైతుల్లో ఆశలు చిగురించాయి.