హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహాదేవ్ ఆలయంలో ఎంపీ రఘునందన్ రావు పూజలు

MDK: గుజరాత్‌లోని ప్రసిద్ధ నిష్కలంక్ మహాదేవ్ ఆలయాన్ని మెదక్ ఎంపీ రఘునందన్ రావు సందర్శించారు. పార్లమెంటరీ కమిటీ పర్యటనలో భాగంగా భావ్‌నగర్ చేరిన ఆయన.. సముద్ర గర్భంలో ఉన్న శివలింగాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఆలయం పాండవుల కాలం నాటి పురాణ నేపథ్యం కలిగి ఉంది.