MDK: తూప్రాన్ మున్సిపల్ కార్యాలయంతో పాటు పోలీస్ స్టేషన్‌పైనే ఎర్రజెండాలు కట్టిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నాగులపల్లి గ్రామానికి చెందిన బండ మధు, చింతకింది శ్రీధర్ అనే ఇద్దరు యువకులు ఈ చర్యకు పాల్పడినట్లు ఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. సమాజంలో గుర్తింపు తెచ్చుకోవాలనే ఇలా చేశారని తెలిపారు.
తెలంగాణ
VIDEO: ఎర్ర జెండాలు కట్టిన నిందితులు అరెస్ట్


