SRD: ఉద్యోగ, ఉపాధ్యాయుల పీఆర్సీ, సీపీఎస్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కోశాధికారి భాస్కర్ డిమాండ్ చేశారు. సంగారెడ్డిలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వరిస్తుందని విమర్శించారు. సమస్యలు పరిష్కరించుకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
తెలంగాణ
పీఆర్సీ, సీపీఎస్ సమస్యలు పరిష్కరించాలి


