WNP: పట్టణంలోని రాంనగర్ కాలనీలో డ్రైడే కార్యక్రమాన్ని కలెక్టర్ ఆదర్శ్ సురభి పరిశీలించారు. పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా చూడాలని, దోమల నివారణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. డెంగ్యూ కేసులు నమోదైన ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ప్రతి శుక్రవారం డ్రైడేను నామమాత్రంగా కాకుండా క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా నిర్వహించాలని స్పష్టం చేశారు.
తెలంగాణ
డ్రైడే కార్యక్రమాన్ని పరిశీలించిన కలెక్టర్ ఆదర్శ్


