HYD: మరికాసేపట్లో ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం జరగనుండటంతో ట్యాంక్ బండ్ వద్ద తీవ్ర కోలాహలం నెలకొంది. గణపయ్యకు వీడ్కోలు పలుకుతూ ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు వేలాదిగా తరలివచ్చి హుషారుగా చిందులేశారు. వారితో పాటు విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది కూడా స్టెప్పులు కలిపారు. ప్రారంభంలో ఆలస్యమైనప్పటికీ, పోలీసుల చొరవతో శోభాయాత్ర అత్యంత త్వరగతిన ప్రశాంతంగా ముగిసింది.
తెలంగాణ
VIDEO: మరికాసేపట్లో ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం


