హైదరాబాద్: 28°C
తెలంగాణ

హాజిపల్లి బడికి జర్నలిస్టుల బృహత్తర సాయం

RR: షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఫరూక్‌నగర్ హాజిపల్లిలోని నిరుపేద పిల్లల కోసం ప్రత్యేక పాఠశాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. విద్యార్థుల యూనిఫాం, బ్యాగులు, బూట్ల సదుపాయం కోసం ఎమ్మెల్యే పిలుపుతో జర్నలిస్టులు స్పందించి రూ.2లక్షలకు పైగా విరాళాలు సేకరించారు. జర్నలిస్ట్ కేపీ రూ.50,116 సహా పలువురు సీనియర్ విలేకరులు భారీ ఆర్థిక సాయం ప్రకటించారు.