హైదరాబాద్: 28°C
తెలంగాణ

'వృద్ధుల సమస్యలు పరిష్కరించాలి'

NLG: వృద్ధుల సమస్యల పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలని వృద్ధుల సంక్షేమ సంఘం చిట్యాల మండల అధ్యక్షులు పానుగుల్ల అచ్చాలు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం చిట్యాలలో జరిగిన మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆసరా పింఛన్లను వృద్ధులకు రూ.4 వేలు, వికలాంగులకు రూ. 6 వేలు మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో కార్యదర్శి నాతి ముత్తులింగం, సత్తయ్య లక్ష్మయ్య ఉన్నారు.