HYD: ట్యాంక్ బండ్ వద్ద గణేష్ నిమజ్జన శోభాయాత్ర వేడుకల్లో అపురూప ఘట్టం ఆవిష్కృతమైంది. విధుల్లో ఉన్న పోలీసులు భక్తులతో కలిసి ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. డీజే పాటలు, తీన్మార్ దరువులకు పోలీసులు వేసిన మాస్ స్టెప్పులు అలరించాయి. బాధ్యతాయుతమైన డ్యూటీతో పాటు ప్రజలతో కలిసి వేడుకల్లో పాల్గొనడం అందరినీ ఆకట్టుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తెలంగాణ
VIDEO: ట్యాంక్ బండ్ వద్ద పోలీసుల డ్యాన్స్ అదుర్స్!


