హైదరాబాద్: 28°C
తెలంగాణ

MLA అరికెపూడికి ED సమన్లు జారీ

HYD: మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ MLA అరికెపూడి గాంధీకి ED సమన్లు జారీ చేసింది. సాహితి ఇన్‌ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌పై మనీలాండరింగ్ కేసులో ఎమ్మెల్యే బ్యాంక్ ఖాతాల ద్వారా సాహితి ఇన్‌ఫ్రా నుంచి రూ.2.1 కోట్లు మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. రూ. ఈనెల 27న హాజరు కావాలని ED ఆదేశాలు జారీ చేసింది. TG పోలీసులు నమోదు చేసిన FIR ఆధారంగా ED దర్యాప్తు చేపట్టింది.