KNR: జిల్లాలో ఇవాళ ఉదయం 8:30 గంటల నుంచి శనివారం ఉదయం 8:30 గంటల వరకు 15 మండలాల్లో వర్షపాతం నమోదైంది. జిల్లా సగటు వర్షపాతం 14.4 మి.మీ. గా నమోదైంది. అత్యధికంగా చొప్పదండిలో 23.8 మి.మీ., రామడుగులో 23 మి.మీ., గంగాధర, శంకరపట్నం, ఎల్లండకుంటలో 18.2 మి.మీ. చొప్పున వర్షం కురిసింది. జిల్లాలో మొత్తం 216.2 మి.మీ. వర్షపాతం నమోదైంది.
తెలంగాణ
జిల్లాలో మోస్తరు వర్షపాతం


