RR: మన్సూరాబాద్‌లోని ప్రత్యేక గణేష్ నిమజ్జన కుంట వద్ద ఏర్పాట్లను ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పరిశీలించారు. మురికి నీటిలో విగ్రహాల నిమజ్జనం జరగకూడదనే ఉద్దేశంతో గతంలో కేసీఆర్ ఆలోచన మేరకు ఈ పర్యావరణహిత కుంటను ఏర్పాటు చేశారు. వేలాది విగ్రహాల నిమజ్జనం కోసం బోరు నీటితో నింపిన ఈ కుంట వద్ద భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు.
తెలంగాణ
నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే


