HNK: హన్మకొండ రాంనగర్‌లో కుటుంబ వివాదం నేపథ్యంలో తనను, కుమార్తె తేజస్వినిని అత్త ఇంట్లో బంధించిందని గూడూరు జయశ్రీ శుక్రవారం ఆరోపించారు. మూడు రోజులుగా తిండి లేక ఇబ్బందులు పడుతున్నామని, తేజస్విని అస్వస్థతకు గురైందని తెలిపారు. అదనపు కట్నం వేధింపులపై గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశామని, రాజీలో ఇల్లు, దుకాణం తనకు రాసిచ్చినట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
VIDEO: రాంనగర్‌లో తల్లీకూతుళ్ల నిర్బంధం ఆరోపణ


