MLG: ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా శుక్రవారం పాలంపేట రామప్పలో వేడుకలు ప్రారంభమయ్యాయి. పర్యాటక దినోత్సవ ప్రాధాన్యతను అధికారులు వివరించారు. ములుగు జిల్లాను పర్యాటక హబ్‌గా అభివృద్ధి చేసే అవకాశాలున్నాయని తెలిపారు. కార్యక్రమంలో టూరిజం నోడల్ అధికారి ధర్మానాయక్, లైసెన్స్ ఆఫీసర్ సూర్యకిరణ్, పర్యాటక, పురావస్తు శాఖల అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ
రామప్పలో ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు


