హైదరాబాద్: 28°C
తెలంగాణ

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే

MDCL: కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శుక్రవారం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు ఆయనకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. స్వామివారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన తెలిపారు.