హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎస్సైను పరామర్శించిన దయాకర్ రెడ్డి

KMM: వినాయక నిమజ్జనం సందర్భంగా పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసు వాహనాన్ని లారీ ఢీకొన్న ఘటనలో తిరుమలాయపాలెం ఎస్సై కూచిపూడి జగదీష్‌తో పాటు డ్రైవర్ కొత్తపల్లి రాకేష్ తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయం ఇంచార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి ఇవాళ వారిని పరామర్శించారు. అనంతరం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.